వజ్రాల దొంగగా ప్రభాస్ బాహుబలి తదుపరి చిత్రం సాహి లో నటిస్తున్న ప్రభాస్ వజ్రాల దొంగగా కనిపిస్తున్నదని ఫిలిం వర్గాలు చెప్తున్నారు . రన్ రాజా రన్ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకుడు .
No comments: