అన్నయ్య ఛాలెంజ్ ను తీసుకున్న పవన్

అన్నయ్య ఛాలెంజ్ ను తీసుకున్న పవన్ 
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన  "హరిత హరమ్ " మొక్కల పెంపకాన్ని సినీ నటులు కూడా పాల్గొంటున్నారు 
  అందులో భాగంగా చిరంజీవి తన ఇంట్లో  3 మొక్కలను నాటి పవన్ కు ఛాలెంజ్ విసిరారు . పవన్ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి జన సేన ఆఫీస్ లో మొక్కలు నాటారు 
అన్నయ్య ఛాలెంజ్ ను తీసుకున్న పవన్ <font color=”red”><b> అన్నయ్య ఛాలెంజ్ ను తీసుకున్న పవన్        </b></font> Reviewed by Unknown on 10:13 AM Rating: 5

No comments:

Powered by Blogger.