అరవింద సమేత రిలీజ్ ?

అరవింద సమేత రిలీజ్ ?
జూనియర్ యన్ టి ఆర్ నటిస్తున్న చిత్రం  అరవింద సమేత  ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది .  వచ్చే నెలలో పాటల షూటింగ్ కి విదేశాలకు వెళ్లనుంది . 
     మొత్తంగా  ఈ చిత్రాన్ని అక్టోబర్ 11 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.  
అరవింద సమేత రిలీజ్ ? <font color="red"><b>అరవింద సమేత రిలీజ్ ? </b></font> Reviewed by Unknown on 12:36 PM Rating: 5

No comments:

Powered by Blogger.