జూనియర్ యన్టిఆర్ కు బారి పారితోషికం ఇచ్చారా

జూనియర్ యన్టిఆర్ కు బారి పారితోషికం ఇచ్చారా


ప్రముఖ ఛానల్ లో వస్తున్న ధీ-10  డాన్స్ ప్రోగ్రాం కు ఇటీవల జూనియర్ యన్టిఆర్ హాజరయ్యారు . అందు కోసం 25 లక్షలు తీసుకున్నట్లు  సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ నాయుడు గారు తోసిపుచ్చారు . అతను కేవలం నా మీద ఉన్న అభిమానంతోనే అని అతను అన్నారు .
జూనియర్ యన్టిఆర్ కు బారి పారితోషికం ఇచ్చారా జూనియర్ యన్టిఆర్ కు బారి పారితోషికం ఇచ్చారా Reviewed by Unknown on 3:19 AM Rating: 5

No comments:

Powered by Blogger.